బాగా చదివితేనే విజయం అన్నారు
ఎక్కువ జీతం ఉంటేనే జీవితం అన్నారు .....
కానీ,
విన్నా మాటలకి, ఉన్నా ప్రపంచానికి పొంతేనా లేక ,
పరుగులు తీసే కాళ్ళకి గమ్యం తెలీక,
కష్టపడే చేతులకి అలసట తెలీక,
ఈ మనిషి గుండె, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ఆశ అనే పడవపై తీరాన్ని వెతుకుతూ ముందుకు కదులుతూనే ఉంటుంది
No comments:
Post a Comment