సూర్యుడి సెగ ని, చందమామ వెన్నలని కలిపిన అందం నీది.....
ఈ అలిసినా పోయిన దేహానికి, వేచ్చివున్న నా దాహాన్ని తీర్చడానికి వచ్చిన దైవ రూపం....
ఒక ప్రయాణంలో చూడాల్సిన అందాల అన్నింటిని నీ ఒక చూపులో దాచి ఉండవ్....
సముద్రం లో కలిగే అలజడి కన్న నీ ఒక స్పర్శ వల్ల నా గుండెలో కలిగె అలజడి ఎక్కువ.....
నీ కోసం ప్రపంచం తో పోరాడలేను కానీ, నీ ప్రపంచం నేను అవుతా.....
ప్రేమ కొంత కాలమే బాగుంటది, నిజమే. మన మధ్య ప్రేమ తగ్గిన, పోయిన, నేను పట్టుకుని చెయ్యిని ఎప్పటికి వదలను.
.
.
.
ఇలా నువ్వు నన్ను పొడగకపోయినా, పులిహోర కలపకపోయినా, Your actions shows how much you love me...
And thats' why I love you...